బాబా భక్తులందరికి శుభవార్త
మణిపురి కాలనీలోని సాయిబాబా గారి మందిర పునర్ నిర్మాణా కార్యక్రమం మొదలై అంచెలంచలుగ సాగుతుంది. బాబా గారి ఆశీస్సులతో
బాబా మందిర నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటు మన వంతు సహాయ సహకారాలు భక్తులు అధిక సంఖ్యలో (వస్తు, ధన రూపాలలో అందించాలని విజ్ణప్తి..
ఇప్పటి వరకు తమ వంతు సహాయ సహకారాలు అందించినవారందరికి పేరు పేరు నా ధన్యవాదములు..
Donors list-22.02.2023.pdf